అతితక్కువ
షేర్ ధర కలిగి ఉండి, అతి తక్కువ మార్కెట్ క్యాపిటలైజేషన్ కలిగిఉన్న
షేర్లను పెన్నీ స్టాక్స్ అనవచ్చు. భారత దేశంలో 5 పైసల నుండి మొదలుకొని పది
రూపాయల వరకూ ధర కలిగిఉన్న stocks ని పెన్నీ stocks
అనడం జరుగుతున్నది. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 100 కోట్లలోపు
ఉన్నాకూడా పెన్నీ stocks అనడం జరుగుతున్నది. అదే అమెరికాలో ఒక డాలర్ కన్నా
తక్కువ ధర కలిగిన షేర్లను పెన్నీ stocks అంటారు.
పెన్నీ స్టాక్స్ అన్నీ highly speculative.
అంటే ఒక్కసారిగా పైకి పరిగెట్టడంతో పాటు అంతే వేగంగా అకస్మాత్తుగా నేలకూలే ప్రమాదముంది. ఈ పెన్నీ stocks ఎంతో రిస్కుతో కూడుకున్నవి. ఎంత రిస్కునైనా భరించగలమని అనుకునేవారికి మాత్రమే ఇవి తగినవి. అయితే ఇవి ఇచ్చే లాభాలు కూడా

No comments:
Post a Comment